స్టార్ హీరో సోదరికి మానసిక వ్యాధి!

Published : Jun 10, 2019, 10:22 AM IST
స్టార్ హీరో సోదరికి మానసిక వ్యాధి!

సారాంశం

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. 

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యాధి మరింత ముదరడంతో డాక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు.

బైపోలార్ డిజార్డర్‌‌ తో చాలా కాలంగా సునైనా బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. గతేడాది ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవడంతో రోషన్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

అప్పటినుండి ఆమెకి మెరుగైన చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె తీవ్ర మానసిక వేదనకి గురవుతుంటారు. ఒక్కోసారి ఉన్మాదంగా ప్రవర్తించడం కూడా జరుగుతుంటుంది. 

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?