హెజా టీజర్: భయపెడుతున్న ముమైత్ - నూతన నాయుడు

Published : Jul 09, 2019, 09:21 AM IST
హెజా టీజర్: భయపెడుతున్న ముమైత్ - నూతన నాయుడు

సారాంశం

హారర్ కాన్సెప్ట్ తో వచ్చే చిత్రాలకు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి స్పెషల్ సపోర్ట్  ఎప్పుడు ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నా కొన్ని హారర్ కథలు రెగ్యులర్ గా ఉండడంతో అంతగా క్లిక్కవడం లేదు. అయితే ఒక స్పెషల్ విజువల్స్ తో  ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తున్న హారర్ టీజర్ *హెజా*.   

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫెమ్ నూతన నాయుడు - ముమైత్ ఖైన్ ప్రధాన పాత్రలో నటించారు.  మాంత్రికురాలికి సంబందించిన హారర్ కాన్సెప్ట్ తో సినిమా తెరెకెక్కినట్లు అర్ధమవుతోంది. భయపెట్టేలా ఉన్న కొన్ని సీన్స్ ని చూస్తుంటే హారర్ సినిమాలను ఇష్టపడే వారికీ ఈ సినిమా మంచి కిక్ ఇస్తుందని చెప్పవచ్చు. మిస్టర్ 7 - యాక్షన్ 3D వంటి చిత్రాలకు సంగీతం అందించిన మున్నా కాశీ ఈ సినిమాలో హీరోగా నటించి దర్శకత్వం వహించారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..