హీరోయిన్ మళ్లీ ప్రెగ్నెంట్!

Published : May 24, 2018, 03:04 PM IST
హీరోయిన్ మళ్లీ ప్రెగ్నెంట్!

సారాంశం

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ మళ్లీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ మళ్లీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత పలు చిత్రాలలో ప్రత్యేక గీతాల్లో కనిపించిన రంభ 2010లో ఇంద్రన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఆ తరువాత కవల పిల్లలకు జన్మనిచ్చిన రంభ ఇప్పుడు మరోసారి తల్లి అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ తన ఫోటోను షేర్ చేసింది. ఆ పోస్ట్ చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసవం సురక్షితంగా జరగాలని కోరుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
Bollywood Stars: హీరోయిన్లలో ప్రియాంక చోప్రానే నెంబర్ 1, వారణాసి మూవీకి రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్