వైరల్ అవుతోన్న స్టార్ హీరో కూతురు ఫోటో!

Published : May 08, 2019, 12:01 PM IST
వైరల్ అవుతోన్న స్టార్ హీరో కూతురు ఫోటో!

సారాంశం

కన్నడ స్టార్ హీరో యష్ 'కేజిఎఫ్' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు.

కన్నడ స్టార్ హీరో యష్ 'కేజిఎఫ్' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో 'కేజిఎఫ్' చాప్టర్ 2లో నటిస్తున్నాడు. తాజాగా ఈ నటుడు తన కూతురు ఫోటోని అభిమానుల కోసం విడుదల చేశారు.

ఆ ఫోటో చూసిన అభిమానులు ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మంగళవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ లో యష్ ఫోటో షేర్ చేయగా.. పెట్టిన కొద్ది గంటల్లోనే  కొన్ని లక్షల లైక్ లు వచ్చాయి. తన కుమార్తెకి ఇంకా పేరు పెట్టలేదని, ప్రేక్షకుల ఆశీస్సులు తనకు ఉండాలని యష్ అభిమానులను కోరారు. 

 

PREV
click me!

Recommended Stories

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు