తీవ్ర గాయాలపాలైన హీరో రామ్, ఆందోళనలో ఫ్యాన్స్

Published : Oct 04, 2021, 12:30 PM ISTUpdated : Oct 04, 2021, 12:44 PM IST
తీవ్ర గాయాలపాలైన హీరో రామ్, ఆందోళనలో ఫ్యాన్స్

సారాంశం

హీరో రామ్ గాయాలు పాలైనట్లు సమాచారం అందుతుంది. ఆయన జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. 

హీరో రామ్ గాయాలు పాలైనట్లు సమాచారం అందుతుంది. ఆయన జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. రామ్ మెడకు గాయాలు కాగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళన చెందాల్సిన విషయం ఏమి లేకున్నా, అనుకోని ప్రమాదానికి గురైన రామ్ విషయం తెలుకున్న ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల రెడ్ మూవీలో నటించిన రామ్ తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ కోసం రామ్ సరికొత్త లుక్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. దానిలో భాగంగా జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న సమయంలో ఆయన ప్రధానికి గురైనట్లు తెలుస్తుంది. రామ్ మెడకు గాయాలు కావడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, త్వరలోనే రామ్ కోలుకుంటారని డాక్టర్స్ చెప్పినట్లు సమాచారం.  రామ్ తన ప్రమాద సమాచారం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన ఫోటో పంచుకోవడంతో పాటు ప్రమాదం వలన షూటింగ్ కి బ్రేక్ వచ్చినట్లు పరోక్షంగా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?