విలాసవంతమైన కారవాన్  కొన్న మహేష్..!

Published : Mar 07, 2021, 08:23 AM ISTUpdated : Mar 07, 2021, 08:26 AM IST
విలాసవంతమైన కారవాన్  కొన్న మహేష్..!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా కారవాన్‌ను తయారు చేయించుకోగా, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దేశంలోనే అత్యంత ఖరీదైన కారవాన్ గా అది రికార్డులకి ఎక్కింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అన్ని హంగులతో కార‌వాన్‌ను సిద్ధం చేయించి ఈ లిస్ట్ లో చేరాడు.ప్రస్తుతం మహేష్ బాబు కారవాన్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఖరీదైన కారవాన్  కొన్న మహేష్ వార్తలలో నిలిచారు. మహేష్ నూతన కారవాన్   సరికొత్త హంగులతో సిద్ధం చేపించారట. దీని కోసం ఆయన కోట్ల రూపాయలు వెచ్చించారట. మరికొద్ది రోజులలో సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కానుంది. దాని కోసం మహేష్ కొత్త కారవాన్   కొనుగోలు చేశారని సమాచారం. స్టార్స్ షూటింగ్స్ కోసం ఔట్‌డోర్‌కు వెళ్ళినప్పుడు కూడా వారికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా కారవాన్   ఏర్పాటు చేసుకుంటారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా కారవాన్‌ను తయారు చేయించుకోగా, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దేశంలోనే అత్యంత ఖరీదైన కారవాన్ గా అది రికార్డులకి ఎక్కింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అన్ని హంగులతో కార‌వాన్‌ను సిద్ధం చేయించి ఈ లిస్ట్ లో చేరాడు.ప్రస్తుతం మహేష్ బాబు కారవాన్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఇక వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపుమీదున్నారు మహేష్ బాబు. ఆయన గత చిత్రం సరిలేరు నీకెవ్వరు టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట చిత్రం పైన కూడా భారీ అంచనాలున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి లో సర్కారు వారి పాట విడుదల కానుంది.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!