రేణుదేశాయ్ కి ఏమైంది..?

Published : Jan 10, 2019, 04:52 PM IST
రేణుదేశాయ్ కి ఏమైంది..?

సారాంశం

రీసెంట్ గానే కదా.. తను రచించిన పుస్తకం ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంది.. ఇంతలో రేణుదేశాయ్ కి ఏమైందని అనుకుంటున్నారా..? ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గానే కదా.. తను రచించిన పుస్తకం ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంది.. ఇంతలో రేణుదేశాయ్ కి ఏమైందని అనుకుంటున్నారా..? ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా.. అభిమానుల్లో హాట్ టాపిక్. 

అందుకే సినీ సెలబ్రిటీల జీవితాలపై మీడియా ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే రెండు ఆరోగ్యం సరిగ్గా లేదట.. ఆ కారణంగానే ఆమె ఓ సినిమా కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ నిర్మాత తన సినిమాల తల్లి పాత్ర కోసం రేణుని తీసుకోవాలని ఆమెని సంప్రదించారట. రేణు రీఎంట్రీ ఇస్తే తన సినిమాకి అదనపు ఆకర్షణ అని భావించాడు సదరు నిర్మాత. రేణుకి కూడా ఆ నిర్మాతతో మంచి రిలేషన్ ఉంది.

మొహమాటానికైనా ఆయనతో పని చేసే పరిస్థితి ఉంది. కానీ తన ఆరోగ్యం బాగాలేక రేణు నో చెప్పినట్లు  తెలుస్తోంది. కొన్నాళ్లు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పడంతో సదరు నిర్మాత కూడా తన ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.  

 

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..