బికినీ లీక్ కామెంట్స్ పై హన్సిక ఆగ్రహం!

Published : Jan 28, 2019, 06:37 PM ISTUpdated : Jan 28, 2019, 06:59 PM IST
బికినీ లీక్ కామెంట్స్ పై హన్సిక ఆగ్రహం!

సారాంశం

రీసెంట్ గా హన్సిక బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. హన్సిక తన ఫోన్ హ్యాక్ అయినట్లు వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈ ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.

రీసెంట్ గా హన్సిక బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. హన్సిక తన ఫోన్ హ్యాక్ అయినట్లు వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈ ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. పబ్లిసిటీ కోసం కావాలనే హన్సిక ఈ విధంగా తనే ఫొటోస్ లీక్ చేసినట్లు కామెంట్స్ రావడంతో హన్సిక తన ఆన్సర్ ఇచ్చింది. 

లీక్ అయిన ఫొటోలు నిజమైనప్పటికీ అందులో కొన్ని మార్ఫింగ్ చేశారని చెప్పింది. గతంలో ఒక ఇన్నర్ వేర్ బ్రాండ్ కోసం బికినీ ఫోటో షూట్ చేయాల్సి వచ్చింది అని చెబుతూ ఆ ఫొటోలు లీక్ అయ్యాయని అయితే లీక్ అయిన వాటిల్లో అన్ని ఒరిజినల్ కావని కొన్ని మార్ఫింగ్ చేశారని హన్సిక తెలిపింది. అదే విధంగా తనపై వస్తోన్న కామెంట్స్ కు కూడా హన్సిక మాట్లాడింది. 

'నేను లో ప్రొఫైల్ మెయింటేన్ చేసే నటిని అని అందరికి తెలుసు. ఇమేజ్ కోసం ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసే నటిని అయితే కాను. ఇన్నర్ వేర్ బ్రాండ్ కోసం ఫొటో షూట్ అనేది నా వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరి అభిప్రాయాలు నాకు అవసరం లేదు. నా ప్రైవసీ గురించి ఆలోచించకుండా ఫోన్ హ్యాక్ చేసి ఫొటోలు లీక్ చేయడం దారుణం. కావాలని నేను ఇలా చేయలేదు అని' హన్సిక విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 

asianet news special

ANN స్పెషల్: ఇవి కాపీ కథలని మీకు తెలుసా? (telugu movies)

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు