గౌతమిపుత్ర శాతకర్ణి 8రోజుల వసూళ్ల వివరాలు

Published : Jan 20, 2017, 04:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
గౌతమిపుత్ర శాతకర్ణి 8రోజుల వసూళ్ల వివరాలు

సారాంశం

బాలకృష్ణ గత రికార్డులను చెరిపేస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి ఎనిమిది రోజుల్లో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్

నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి అనూహ్య విజయం సాధిస్తోంది . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. సంక్రాంతి సమరంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధిస్తోంది . ఇక బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది శాతకర్ణి చిత్రం . మొత్తం 8  రోజులలో 50 . 21 కోట్ల షేర్ సాధించి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది .

ఏరియాల వారీగా గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్లు...

నైజాం                     -    9. 15 కోట్ల షేర్ 
సీడెడ్                     -    7. 59 కోట్ల షేర్ 
నెల్లూరు                   -     1. 65 కోట్లు 
గుంటూరు                 -     3. 76 కోట్లు 
కృష్ణా                      -     2. 62 కోట్లు 
వెస్ట్                       -     3. 11 కోట్లు 
ఈస్ట్                      -    3. 18 కోట్లు 
వైజాగ్                    -     4. 75 కోట్లు 
ఓవర్ సీస్                -      9 కోట్లు 
కర్ణాటక                   -     4 . 20 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా       -  1. 20 కోట్లు 

మొత్తం షేర్              - 50 . 21 కోట్లు  

PREV
click me!

Recommended Stories

2025లో వీరే తోపు బ్యాటర్లు.. టీమిండియాలో తురుమ్ ఖాన్లు.. లిస్టులో ఎవరున్నారంటే.?
'కమల్‌ హసన్‌తో విడిపోవడం వెనుక అసలు కారణం అదే.. ఆమెకు ఏం తెలియదు.!'