'ఎఫ్ 2' డిలీటెడ్ సీన్.. మిడ్ నైట్ ముద్దులు!

Published : Mar 08, 2019, 10:25 AM IST
'ఎఫ్ 2' డిలీటెడ్ సీన్.. మిడ్ నైట్ ముద్దులు!

సారాంశం

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2'  సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2'  సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

ఇటీవలే ఈ సినిమా యాభై రోజుల వేడుక కూడా జరుపుకొంది. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో సాగిన ఈ సినిమాకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

ఇది ఇలా ఉండగా.. తాజాగా 'ఎఫ్ 2' సినిమాలో తొలగించిన సన్నివేశాన్ని దిల్ రాజు తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. వెంకీ, మెహ్రీన్ మధ్య నడిచే ఈ కామెడీ సీన్ ఆకట్టుకుంటోంది. సినిమాలో గనుక ఈ సీన్ ఉండి ఉంటే.. ఆడియన్స్ మరింత నవ్వుకునేవారు.

PREV
click me!

Recommended Stories

కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో