హాట్ షో.. నడుము ఒంపులతో కవ్విస్తూ!

Published : Apr 27, 2019, 01:45 PM IST
హాట్ షో.. నడుము ఒంపులతో కవ్విస్తూ!

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో  హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఇప్పటివరకు చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో కలిసి నటిస్తోన్న ఈ బ్యూటీకి ఫైనల్ గా బ్రేక్ వచ్చింది. 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. 'భారత్' సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవల సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సినిమాలో ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటలో దిశా తన నడుము ఒంపులతో కుర్రకారులో హీట్ పెంచేసింది.

సోషల్ మీడియాలో ఆమె ఒక ఫోటో పెడితేనే లక్షల కొద్దీ లైకులు వస్తుంటాయి. అలాంటిది స్లో మోషన్ లో ఆమె నటించిన హాట్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి యూత్ ఎగబడి చూస్తోంది.  ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఒక్కరోజులో ఈ పాటకి రెండుకోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?
Bigg Boss 9 Telugu: తనూజ చరిత్ర మాకు తెలుసు, కళ్యాణ్ ని గెలిపించండి.. యష్మీ, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్