డియర్ కామ్రేడ్ లో రొమాన్స్ డోస్ కూడా ఎక్కవే!

Published : May 09, 2019, 05:53 PM IST
డియర్ కామ్రేడ్ లో రొమాన్స్ డోస్ కూడా ఎక్కవే!

సారాంశం

  విజయ్ దేవరకొండ నటించిన మరో డిఫరెంట్ మూవీ డియర్ కామ్రేడ్ జులై 26న రిలీజ్ కాబోతోంది. టీజర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన విజయ్ సినిమాతో కూడా అభిమానులకు మంచి కిక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ నటించిన మరో డిఫరెంట్ మూవీ డియర్ కామ్రేడ్ జులై 26న రిలీజ్ కాబోతోంది. టీజర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన విజయ్ సినిమాతో కూడా అభిమానులకు మంచి కిక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రామాంటిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు భరత్ కమ్మ డైరెక్ట్ చేశాడు. 

ఇక అర్జున్ రెడ్డిలో రొమాన్స్ డోస్ ఏ రేంజ్ లో కనిపించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తరువాత విజయ్ మళ్ళీ డోస్ పెంచలేదు. ఇక ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమాలో రొమాన్స్ గట్టిగానే ఉంటుందని టాక్. గీత గోవిందం అనంతరం రష్మిక - విజయ్ కాంబోలో వస్తోన్న రెండవ సినిమా కావడంతో ముందు నుంచి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. 

ఇక ఇప్పుడు సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎక్కువే అని టాక్ వస్తుండడంతో అంచనాల డోస్ కూడా పెరుగుతోంది. మరి డియర్ కామ్రేడ్ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్