క్రికెటర్ ని పెళ్లాడిన హీరోయిన్!

Published : Jan 21, 2019, 02:10 PM IST
క్రికెటర్ ని పెళ్లాడిన హీరోయిన్!

సారాంశం

రంజి క్రికెటర్ ఎన్.సి.అయ్యప్ప సినీ నటి అను పూవమ్మల వివాహారం మడికేరిలో కొడవ సంప్రదాయ పద్దతిలో జరిగింది. 

రంజి క్రికెటర్ ఎన్.సి.అయ్యప్ప సినీ నటి అను పూవమ్మల వివాహారం మడికేరిలో కొడవ సంప్రదాయ పద్దతిలో జరిగింది. గతేడాది మేలో బెంగుళూరులోని వసంతనగర్ కొడవ సమాజంలో వీరి నిశ్చితార్ధం జరిగింది.

తాజాగా ఇరువర్గాల కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. శనివారం రాత్రి విరాజ్ పేటలో కొడవ సమాజంలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ లో శాండల్‌వుడ్‌కు చెందిన ప్రముఖ తారలు పాల్గొన్నారు.

రెండేళ్ల నుండి ప్రేమించుకుంటున్న వీరు ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అను పూవమ్మ హీరోయిన్ గా 'కన్నడదకర్వ కథా విచిత్ర లైఫ్ సూపర్', 'పానీపూరీ' వంటి సినిమాల్లో నటించింది. అయ్యప్ప క్రికెటర్ గా అందరికీ తెలిసిన వ్యక్తే.. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొని పాపులర్ అయ్యాడు.  

PREV
click me!

Recommended Stories

Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?