నోట్ల దండలు మెడలో వేసుకొని పూజలు... వైరల్ గా వనితా విజయ్ కుమార్ ఫోటోలు

Published : Jul 16, 2021, 09:59 AM ISTUpdated : Jul 16, 2021, 10:00 AM IST
నోట్ల దండలు మెడలో వేసుకొని పూజలు... వైరల్ గా వనితా విజయ్ కుమార్ ఫోటోలు

సారాంశం

వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియా పోస్ట్స్ వార్తలలో నిలిచాయి. వనితా విజయ్ కుమార్ తన ఇంటిలో కుబేర పూజ నిర్వహించారు. దీని కోసం ఆమె నోట్ల దండలు ధరించడం జరిగింది. 

నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటారు. కుటుంబ సభ్యులతో మొదలుకొని, అనేక మందితో ఆమె గొడవలు పడ్డారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా, ముగ్గురు భర్తలతో విడిపోవడం జరిగింది. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆమె అక్కడ కూడా అనేక సంచలనాలకు కారణం అయ్యింది. 

కాగా వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియా పోస్ట్స్ వార్తలలో నిలిచాయి. వనితా విజయ్ కుమార్ తన ఇంటిలో కుబేర పూజ నిర్వహించారు. దీని కోసం ఆమె నోట్ల దండలు ధరించడం జరిగింది. కూతురుతో పాటు కుబేర పూజలో పాల్గొన్న వనితా విజయ్ కుమార్ నోట్ల దండలు ధరించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

నోట్ల దండలు ధరించిన వనితా విజయ్ కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తమిళంలో వనితా విజయ్ కుమార్ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. ఆ మధ్య వనితా విజయ్ కుమార్ నాలుగో వివాహానికి సిద్దమైనట్లు వార్తలు రావడం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

వెంకటేష్ రీమేక్ సినిమాలు మాత్రమే ఎక్కువగా చేయడానికి కారణం ఏంటి? వెంకీ రీమేక్ మూవీస్ లిస్ట్ లో బ్లాక్ బస్టర్స్
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్‌ 5 ఓపెనింగ్స్