ఖైదీ రిలీజ్ పై మెగా కన్ఫ్యూజన్?

Published : Dec 30, 2016, 07:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఖైదీ రిలీజ్ పై మెగా కన్ఫ్యూజన్?

సారాంశం

మెగాస్టార్ కొత్త సినిమా విడుదల 11న లేదా 13నా ?

చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 రిలీజ్ డేట్ పై మెగా కన్ఫ్యూజన్ మొదలైంది. ఇప్పటి వరకు అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. అయితే సంక్రాంతి బరిలో మాత్రం మెగా మూవీ పోటీలో ఉంది.

 

 

 ఖైదీ నెంబర్ 150 రిలీజ్ జనవరి 11 న అని కొందరు.. కాదు..కాదు..  13 న శుక్రవారం కాబట్టి ఆ రోజే విడుదల చేస్తారని  మరికొందరు వాదిస్తున్నారు.

 

పదేళ్ల తర్వాత టాలీవుడ్ ను కుమ్మేయడానికి రీ ఎంట్రీ ఇస్తున్న మెగా మూవీ పై నెలకొన్న ఈ  కన్ఫ్యూజన్ ను అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

 

కనీసం మెగాపవర్ స్టార్ చరణ్ అయినా ఈ కన్ఫ్యూజన్ కు తెరదించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

Feel Good Movies: చిన్న సమస్యే కొండలా కనిపిస్తుందా? ఈ 5 సినిమాలు చూస్తే మనసులో భారమంతా మాయం
Chiranjeevi Top 10 Movies: తప్పక చూడాల్సిన చిరంజీవి బెస్ట్ టాప్‌ 10 మూవీస్.. మెగాస్టార్‌ ఏంటో చూపించే సినిమాలు