అల్లు అర్జున్ చేతుల మీదుగా బీ -డబ్స్ రెస్టారెంట్ ప్రారంభం(ఫోటోలు)
First Published Aug 18, 2018, 12:18 PM ISTహైద్రాబాద్లో బీ- డబ్స్ రెస్టారెంట్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. అమెరికాలో పేరోందిన రెస్టారెంట్ హైద్రాబాద్ లో ప్రారంభమైంది.