నీహారిక పెళ్లిపై స్పందించిన చిరు

Published : Apr 10, 2018, 12:02 PM IST
నీహారిక పెళ్లిపై స్పందించిన చిరు

సారాంశం

నీహారిక పెళ్లిపై స్పందించిన చిరు

 ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు కొన్ని వేల పెళ్లి సంబంధాలు వచ్చాయట కానీ ప్రభాస్ స్పందించలేదని సమాచారం. ఇటీవల మెగా డాటర్ నీహారికకు, ప్రభాస్‌కు పెళ్లి అనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం నీహారిక తన కెరీర్‌పై ద‌ృష్టి పెట్టింది కాబట్టి రూమర్స్‌ని తక్షణమే ఆపేయండి అని వెల్లడించారు. అంతకు ముందు ప్రభాస్, అనుష్క మధ్య లవ్ అఫైర్ ఉందని.. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరు స్టార్స్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Folk Song: 135 మిలియన్లతో యూట్యూబ్‌ దుమ్ముదులిపేస్తున్న ఫోక్‌ సాంగ్‌.. వింటే మీ మూడ్‌ సెట్‌
Rajini Kamal Friendship: రజనీకాంత్‌-కమల్ హాసన్‌ స్నేహం వెనుక రహస్యం చెప్పిన లతా రజనీకాంత్.. కారణం ఏంటంటే?