చిరంజీవి బర్త్ డే... మరి కొడుకు చరణ్ ఏమన్నారంటే 

Published : Aug 22, 2022, 06:35 PM IST
చిరంజీవి బర్త్ డే... మరి కొడుకు చరణ్ ఏమన్నారంటే 

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెగాస్టార్   కార్నివాల్ పేరుతో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వేడుకలు ప్లాన్ చేశారు. ఇక చిరంజీవి బర్త్ డే నాడు కొడుకు చరణ్ ఆసక్తికర పోస్ట్ చేశారు.   

1955 ఆగస్టు 22న జన్మించిన చిరంజీవి నేడు 67 పుట్టిరోజు జరుపుకుంటున్నారు. నేడు చిరంజీవి బర్త్ డే నేపథ్యంలో ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు . కాగా రామ్ చరణ్ ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. చిరంజీవి ప్రంపంచంలోనే గొప్ప తండ్రిగా అభివర్ణించారు. ఓ అరుదైన ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ లో ఇరగదీశారు. 

రామ్ చరణ్, చిరంజీవి కలిసి పూర్తి స్థాయి మల్టీస్టారర్ ఆచార్య చేశారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ అనుకున్స స్థాయిలో విజయం సాధించలేదు. చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు చిరంజీవి హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి . గాడ్ ఫాదర్ విడుదలకు సిద్ధం అవుతుండగా... బోళా శంకర్, మెగా 154 చిత్రీకరణ దశలో ఉన్నాయి.. 

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే