మీకు అక్కా చెల్లెళ్ళు లేరా?: చిన్మయి

Published : Jan 26, 2019, 02:22 PM IST
మీకు అక్కా చెల్లెళ్ళు లేరా?: చిన్మయి

సారాంశం

మీటూ ఉద్యమమం సైలెంట్ అవుతున్న ప్రతిసారి గాయని చిన్మయి చేస్తోన్న కామెంట్స్ మీటూని మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నాయి. కోలీవుడ్ రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఒక సమావేశంలో పాల్గొన్న చిన్మయి మరోసారి తన ఆవేదనను అందరికి తెలిపింది. 

అంతే కాకుండా ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలపై కూడా చిన్మయి స్పందించింది. కొందరు సోషల్ మీడియాలో తనపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయంటూ నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు అని అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని మాట్లాడింది. అయితే తనపై చెడుగా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్ చేసేవారిని ఒకటే అడుగుతున్నా అంటూ.. మీకు అమ్మా అక్కా చెల్లి లేరా? అని చిన్మయి ప్రశ్నించింది.  

'ఈ సమాజంలో ఒక బాధితురాలికి అండగా ఉండాల్సిన వారే తనపై చెడుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక గాయనిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నేను ఒక వ్యక్తిపై కావాలని ఎందుకు ఆరోపణలు చేస్తాను. నా భర్త నా కుటుంబం నాకు ఈ విషయంలో ఎంతో మద్దతు ఇచ్చారు' అని వివరిస్తూ.. తన భర్త సపోర్ట్ వల్లే ఈ సభల్లో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా.. మగవాళ్ళు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చిన్మయి తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు