ఛార్మి ఇస్మార్ట్ ప్రమోషన్స్

Published : Jun 03, 2019, 10:00 AM IST
ఛార్మి ఇస్మార్ట్ ప్రమోషన్స్

సారాంశం

పూరి జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. త్వరలో ప్రేక్షకుల ముంచుకు రానున్న ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండా దర్శకుడు పూరి ఈ సినిమాతో మెప్పిస్తాడని అనుకుంటున్నారు. 

అయితే మాస్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకర్షించడానికి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది. కో ప్రొడ్యూసర్ గా ఉన్న ఛార్మి అన్ని విషయాల్లో సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా ప్లాన్ వేస్తోంది. సినిమాలో రామ్ పాత్రకు తగ్గట్టుగా బట్టలను అమ్మే కొత్త తరహా ట్రిక్ ను వాడుతున్నారు. 

www.beismart.in అనే వెబ్ సైట్ లో ఇస్మార్ట్ శంకర్ డ్రెస్సులు లభ్యమవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి మొదలెట్టిన ఈ ట్రిక్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక రామ్ సరసన సినిమాలో నిధి అగర్వాల్ - నాభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు. జులై 12న ఇస్మార్ట్ శంకర్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..