బ్రహ్మానందం ప్రధాన పాత్రలో చిత్రం,టైటిల్ ఏంటంటే..?

Published : Apr 06, 2019, 06:35 PM ISTUpdated : Apr 06, 2019, 06:36 PM IST
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో చిత్రం,టైటిల్ ఏంటంటే..?

సారాంశం

రీసెంట్ గా బైపాస్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం రెస్ట్ తీసుకుని మళ్లీ బిజీ అవుతున్నారు. 

రీసెంట్ గా బైపాస్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం రెస్ట్ తీసుకుని మళ్లీ బిజీ అవుతున్నారు.  ‘బ్రహ్మి ఈజ్ బ్యాక్!’ అనే  టైటిల్ తో రూపొందబోయే సినిమాలో బ్రహ్మానందం ప్రదాన పాత్రలో కనిపించబోతన్నారు.  రచయిత శ్రీధర్ సీపన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. 

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం రా ఏజెంట్‌గా కనిపించబోతున్నారట. బ్రహ్మానందం చేసే చేష్టలు ఫుల్ ఫన్ తో నిండి ఉంటాయంటున్నారు.  రా ఏజెంట్‌గా తెలుగు ప్రేక్షకులను బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవతున్నారన్నమాట.

ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా  పూర్తి కామెడీతో, పంచ్ డైలాగులతో , బ్రహ్మీ చేసే అల్లరి పనులతో ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో ఎనౌన్సమెంట్ రానుంది.

 

PREV
click me!

Recommended Stories

Samantha: కన్నీటి కష్టాలని గుర్తు చేసుకున్న సమంత..పెంపుడు పిల్లికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా అదే
Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది