Bigg Boss Telugu 8 live Updates|Day 78:మందు తాగుతా, ప్రైజ్ మనీ కోసం యష్మి కామెంట్స్  

తనపై నెగిటివిటీ ఉన్నప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో యష్మి బోల్డ్ నెస్ ప్రదర్శిస్తోంది. యష్మి తనని తాను డిపెండ్ చేసుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు. యష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త వేదికపైకి వచ్చారు.

6:20 PM

12వ వారం నామినేషన్స్ లిస్ట్

నామినేషన్స్ ప్రక్రియ ముగియగా.. నిఖిల్, ప్రేరణ, యష్మి, నబీల్, పృథ్వి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సంచలనమే అవుతుంది. నిఖిల్, నబీల్ టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్నారు.

నామినేషన్స్ లిస్ట్ టాప్ కంటెస్టెంట్స్, ఎవరు ఎలిమినేటైనా సంచలనమే!

5:27 PM

బిగ్ బాస్ హౌస్లోకి బేబక్క, శేఖర్ బాషా, ఎవరిని నామినేట్ చేశారంటే?

ఎలిమినేటైన కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ ని నామినేట్ చేస్తారని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. హౌస్లోకి శేఖర్ బాషా, బేబక్క వచ్చారు. బేబక్క.. పృథ్వి, నిఖిల్ ని నామినేట్ చేసింది. శేఖర్  బాషా.. ప్రేరణ, యష్మిలను నామినేట్ చేశాడు. 

3:03 PM

నాకేం తక్కువని, నిఖిల్ ని అడిగిన యష్మి

నాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకని నీకు ముందే చెప్పానని యష్మితో నిఖిల్ అన్నాడు. ఈ క్రమంలో యష్మి అసహనం వ్యక్తం చేసింది. ఆ మాట అని నాకు కోపం తెప్పించించకు. నేనెందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను. నాకు ఏం తక్కువ చెప్పు. నాకేమీ నువ్వు అవసరం లేదన్నట్లు యష్మి మాట్లాడింది. 
 
Haha EPs🤣🤣 wrong anta pilla huks pic.twitter.com/akL6gNQL9e

— RoHIT🚁 (@Rinku45__)

12:14 PM

వస్తూనే హౌస్లో మంటపెట్టిన సోనియా ఆకుల

బిగ్ బాస్ సీజన్ 8 సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. 12వ వారం నామినేషన్స్ ప్రక్రియలో భారీ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ఈ వారం కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తాడని బిగ్ బాస్ చెప్పాడు. ఈ క్రమంలో సోనియా ఆకుల హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ, నిఖిల్ లను నామినేట్ చేసిన సోనియా... కన్నడ బ్యాచ్ మధ్య కుంపటి రాజేసింది.  

6:35 AM

మందు తాగే అలవాటుంది , ప్రైజ్ మనీ కోసం యష్మి కామెంట్స్

తనపై నెగిటివిటీ ఉన్నప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో యష్మి బోల్డ్ నెస్ ప్రదర్శిస్తోంది. యష్మి తనని తాను డిపెండ్ చేసుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు. యష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త వేదికపైకి వచ్చారు. యష్మి దగ్గర ఆమె సీక్రెట్ ఏమైనా చెప్పిస్తే ప్రైజ్ మనీలో 3 లక్షలు యాడ్ అవుతాయని నాగార్జున అన్నారు. డబ్బుకి టెంప్ట్ అయిన యాష్మి.. తనకి మద్యం సేచించే అలవాటు ఉందని అంగీకరించింది. 

6:20 PM IST:

నామినేషన్స్ ప్రక్రియ ముగియగా.. నిఖిల్, ప్రేరణ, యష్మి, నబీల్, పృథ్వి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సంచలనమే అవుతుంది. నిఖిల్, నబీల్ టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్నారు.

నామినేషన్స్ లిస్ట్ టాప్ కంటెస్టెంట్స్, ఎవరు ఎలిమినేటైనా సంచలనమే!

5:27 PM IST:

ఎలిమినేటైన కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ ని నామినేట్ చేస్తారని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. హౌస్లోకి శేఖర్ బాషా, బేబక్క వచ్చారు. బేబక్క.. పృథ్వి, నిఖిల్ ని నామినేట్ చేసింది. శేఖర్  బాషా.. ప్రేరణ, యష్మిలను నామినేట్ చేశాడు. 

3:03 PM IST:

నాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకని నీకు ముందే చెప్పానని యష్మితో నిఖిల్ అన్నాడు. ఈ క్రమంలో యష్మి అసహనం వ్యక్తం చేసింది. ఆ మాట అని నాకు కోపం తెప్పించించకు. నేనెందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను. నాకు ఏం తక్కువ చెప్పు. నాకేమీ నువ్వు అవసరం లేదన్నట్లు యష్మి మాట్లాడింది. 
 
Haha EPs🤣🤣 wrong anta pilla huks pic.twitter.com/akL6gNQL9e

— RoHIT🚁 (@Rinku45__)

12:14 PM IST:

బిగ్ బాస్ సీజన్ 8 సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. 12వ వారం నామినేషన్స్ ప్రక్రియలో భారీ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ఈ వారం కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తాడని బిగ్ బాస్ చెప్పాడు. ఈ క్రమంలో సోనియా ఆకుల హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ, నిఖిల్ లను నామినేట్ చేసిన సోనియా... కన్నడ బ్యాచ్ మధ్య కుంపటి రాజేసింది.  

6:35 AM IST: