తార‌క్ సినిమాలో విల‌న్‌గా క‌న్న‌డ హీరో

Published : Apr 07, 2017, 03:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
తార‌క్ సినిమాలో విల‌న్‌గా క‌న్న‌డ హీరో

సారాంశం

క‌న్న‌డ‌లో నిషేదం తెలుగులో అవ‌కాశం షాక్ లో నంద‌మూరి అభిమానులు బాబీ చూపంతా అత‌ని వైపే

ఈ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోయే ఎన్టీఆర్ కి మరో విలన్ కూడా ఉన్నాడట.  ఇంతకీ ఆ విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.  కన్నడంలో యాక్షన్ హిరోగా పేరు తెచ్చుకున్న దునియా విజయ్.  ఈ పేరు చెప్పగానే ‘మాస్తిగుడి’ సినిమా షూటింగ్‌ గుర్తుకు వస్తుంది. అవును ఆ మద్య ‘మాస్తిగుడి’ సినిమా షూటింగ్‌లో ఇద్దరు స్టంట్ మాన్ లు నీటిలో గల్లంతయ్యారు..తర్వాత చనిపోయారు.రెండు నిండు ప్రాణాలు బలికొన్న విషయంలో దునియా విజయ్, ఆయన సినిమా యూనిట్ పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది.  
 


కట్ చేస్తే ఇప్పుడు బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ కి విలన్ గా  దునియా విజయ్ ని తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉందని అంటున్నారు..జనతా గ్యారేజ్ తో మళియాళంలో ఎన్టీఆర్ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇప్పుడు కన్నడ చిత్ర రంగంలో కూడా తన సత్తా ఏంటో చాటేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.  
 

PREV
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే