ఆర్ నారాయణమూర్తిపై బాబు గోగినేని ఫైర్

Published : Jun 23, 2021, 07:50 AM IST
ఆర్ నారాయణమూర్తిపై బాబు గోగినేని ఫైర్

సారాంశం

ఆనందయ్య మందులో శాస్త్రీయత లేదన్న బాబు గోగినేని ఆ మందును సమర్థిస్తున్న వారిని కూడా విమర్శిస్తున్నారు. నటుడు జగపతిబాబు సైతం ఆనందయ్య మందును సమర్థిస్తూ మాట్లాడారు. దీనితో జగపతి బాబును బాబు గోగినేని విమర్సించారు. తాజాగా ఆర్ నారాయణమూర్తిపై ఆనందయ్య ఫైర్ అయ్యారు.   

హేతువాది బాబు గోగినేని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తిపై ఫైర్ అయ్యారు. పబ్లిక్ లో ఏదిపడితే అది మాట్లాడకూడదు అంటూ ఆయన్ని విమర్శించారు. విషయంలోకి వెళితే ఆనందయ్య కరోనా మందును సమర్థిస్తూ ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు. ఆనందయ్య మందును మొదటి నుండి వ్యతిరేకిస్తున్న బాబు గోగినేని అది కేవలం చట్నీ మాత్రమే అంటూ కొట్టిపారేస్తున్నారు.

ఆనందయ్య మందులో శాస్త్రీయత లేదన్న బాబు గోగినేని ఆ మందును సమర్థిస్తున్న వారిని కూడా విమర్శిస్తున్నారు. నటుడు జగపతిబాబు సైతం ఆనందయ్య మందును సమర్థిస్తూ మాట్లాడారు. దీనితో జగపతి బాబును బాబు గోగినేని విమర్సించారు. తాజాగా ఆర్ నారాయణమూర్తిపై ఆనందయ్య ఫైర్ అయ్యారు. 

ఖాళీగా ఉంటే సినిమాలు చూస్తునో, చేస్తూనో గడిపేయాలి. అంతే కానీ పబ్లిక్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ హితవు పలికారు. ఆర్ నారాయణమూర్తికి సైన్స్ తెలియదు అని, తెలియకుండా మాట్లాడకూడదు అన్నాడు.   ఆర్ నారాయణమూర్తిపై బాబు గోగినేని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్