నటి అర్ధనగ్న ఫోటోలు వైరల్!

Published : Jul 17, 2018, 03:05 PM IST
నటి అర్ధనగ్న ఫోటోలు వైరల్!

సారాంశం

తాజాగా నటి మధుషాలిని తన అర్ధనగ్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు

ఒకప్పుడు బాలీవుడ్ తారలు మాత్రమే మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేస్తూ వార్తల్లో నిలిచేవారు. సినిమాల్లో అవకాశాల కోసం, క్రేజ్ కోసం వారు తమ టాప్ లెస్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసేవారు. ఇప్పుడు ఆ సంస్కృతి దక్షిణాదికి కూడా పాకింది. స్టార్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గితే మాత్రం వెంటనే స్పైసీ ఫోటో షూట్లలో పాల్గొంటూ దర్శకనిర్మాతల దృష్టి తమ మీద పడేలా చేస్తుంటారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ లో నటించడానికి కూడా హీరోయిన్లు సిద్ధపడుతున్నారు. తాజాగా నటి మధుషాలిని తన అర్ధనగ్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. దీంతో తమిళ చిత్రాల ద్వారా క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన 'అవన్ ఇవన్', 'తూంగావనం' వంటి సినిమాలు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

అయితే నటిగా అవకాశాలు మాత్రం తగ్గిపోవడంతో ఈ రకమైన ఫోటో షూట్లతో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ఫోటోలైనా అమ్మడుకి అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌