బాలీవుడ్ లో వాజ్‌పేయ్ పాటలు!

Published : Aug 16, 2018, 06:37 PM ISTUpdated : Sep 09, 2018, 11:29 AM IST
బాలీవుడ్ లో వాజ్‌పేయ్ పాటలు!

సారాంశం

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ గొప్ప నాయకుడు మాత్రమే కాదు.. అతడిలో మంచి కవి కూడా ఉన్నాడు.

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ గొప్ప నాయకుడు మాత్రమే కాదు.. అతడిలో మంచి కవి కూడా ఉన్నాడు. అతడు రాసిన ఎన్నో కవితలు బాలీవుడ్ లో పాటలుగా మారి శ్రోతలను అలరించాయి. వాటిని ఫేమస్ సింగర్స్ పాడటం విశేషం. వాటిలో కొన్ని.. 
 

క్యా ఖోయా క్యా పాయా.. 
అటల్ బిహారీ వాజ్‌పేయ్ రాసిన ఈ కవితను దివంగత సింగర్ శ్రీ జగ్జిత్ సింగ్ పాడారు. 1999లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమాలో ఈ పాట యువతను మెప్పించింది. వాజ్‌పేయ్ పదాలు, జగ్జిత్ సింగ్ వాయిస్, షారుఖ్ ఖాన్ అప్పియరెన్స్ ఈ పాటను నిలబెట్టింది. 
దూర్ కహి కోయి రోతా హై.. 
ఈ పాటను జగ్జిత్ సింగ్ 2002లో పాడారు. ఈ కవిత సామవేదన ఆల్బమ్ లో భాగం. సంతోషంతో పాటు జీవితంలో బాధ, ఒంటరితనం అన్నీ ఉండాలని చెప్పే ఈ పాట హృదయాల్లో నిలిచిపోతుంది. 
ఝుకి నా ఆల్కేన్.. 
ఈ పాటను కూడా జగ్జిత్ సింగ్ పాడారు. 1999లో ఈ పాట విడుదలైంది. 
 

PREV
click me!

Recommended Stories

Pavala Syamala Struggles: పెళ్లైన మూడేళ్లకే భర్త మరణం, ఒంటరి చేసి పీడించిన సమాజం.. పావలా శ్యామల తెర వెనుక పోరాటం
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత