మలైకా సెకండ్ మ్యారేజ్.. పగలబడి నవ్విన మాజీ భర్త

Published : Apr 01, 2019, 04:46 PM IST
మలైకా సెకండ్ మ్యారేజ్.. పగలబడి నవ్విన మాజీ భర్త

సారాంశం

ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ మలైకా అరోరా సెకండ్ మ్యారేజ్ పై వస్తోన్న రూమర్స్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఉంహించని విధంగా స్పందించాడు. 

ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ మలైకా అరోరా సెకండ్ మ్యారేజ్ పై వస్తోన్న రూమర్స్ గురించి అందరికి తెలిసిందే. యువ హీరో అర్జున్ కపూర్ ని వివాహమాడటానికి అమ్మడు ప్లాన్ సిద్ధం చేసుకుందిని ఓ రేంజ్ లో వార్తలొస్తున్నాయి. ఈ నెల 19న ఒక చర్చ్ లో పెళ్లి జరగనున్నట్లు వస్తోన్న కథనాలపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. 

అయితే ఈ విషయంపై మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఉంహించని విధంగా స్పందించాడు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో మలైకా పెళ్లి పై ఒక ప్రశ్న ఎదురవ్వగా ఒక్కసారిగా అర్బాజ్ నవ్వేశాడు. అదే విధంగా ఆ ప్రశ్న నుంచి చాలా  చాలా తెలివిగా తప్పించుకున్నాడు. 

పెళ్లిపై ప్రశ్న అడిగేందుకు మీరు ఎంతో సమయం తీసుకొని అడిగారు. అదే విధంగా సమాధానం చెప్పడానికి నాకు కూడా సమయం కావలి. ఈ విషయంపై రేపు సమాధానం ఇస్తాను అని అర్బాజ్ నవ్వుతూ ఆన్సార్ ఇచ్చాడు. దీంతో మాజీ భర్త కాంట్రవర్సీ అవ్వకుండా చాలా తెలివిగా తప్పించుకున్నాడు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది