అరవింద రెబ్బ.. యమ హాటబ్బా!

Published : Jan 19, 2019, 02:03 PM ISTUpdated : Jan 19, 2019, 02:32 PM IST
అరవింద రెబ్బ.. యమ హాటబ్బా!

సారాంశం

తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటుగా వచ్చినా ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ రోల్స్ ని పెద్దగా టచ్ చేయని ఈషా ఇటీవల అదిరిపోయే లుక్ తో కుర్రకారుని అబ్బా అనిపించింది.

తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటుగా వచ్చినా ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ రోల్స్ ని పెద్దగా టచ్ చేయని ఈషా ఇటీవల అదిరిపోయే లుక్ తో కుర్రకారుని అబ్బా అనిపించింది. పొట్టి జీన్స్ లో గ్లామర్ డోస్ యమా ఘాటుగా పెంచేసినట్లు కామెంట్స్ అందుతున్నాయి. గత ఏడాది ఈషా అరవింద సమేత సినిమాలో అరవింద  చెల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే.   

అలాగే సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్య పురంలో కూడా కనిపించిన ఈ బ్యూటీ హిట్టయితే అందుకోలేదు గాని నటనాపరంగా మంచి మార్కులే కొట్టేసింది. అయితే స్కిన్ షో చేస్తే ఆఫర్స్ వస్తాయని అనుకుందో ఏమో గాని మొత్తానికి షాకిచ్చే ఫోటోలను రిలీజ్ చేస్తోంది. తెలుగమ్మాయిలు ఎక్స్ పోజిగ్ కి దూరంగా ఉంటారనే కామెంట్ కు ఈ విధంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నమేదో చేస్తోంది. 

ప్రస్తుతం ఈషా చేతిలో అయితే పెద్దగా ఆఫర్స్ ఏమి లేవు. మలయాళం - తమిళ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ అవి ఎంతవరకు నిజమో తెలియదు. మరి ఈషా గ్లామర్ డోస్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?