ఎన్టీఆర్ @28 మోషన్ పోస్టర్!

Published : May 20, 2018, 11:01 AM IST
ఎన్టీఆర్ @28 మోషన్ పోస్టర్!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథనాయికుడిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాను 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథనాయికుడిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ముందుగా విడుదల చేసింది.

ఇందులో ఎన్టీఅర్ సిక్స్ ప్యాక్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 'అరవింద సమేత.. వీర రాఘవ' అనే టైటిల్ ను సినిమాకు కన్ఫర్మ్ చేశారు. ఈరోజు సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇందులో ఎన్టీఆర్ అలానే హీరోయిన్ పూజాహేగ్దే ఓ గట్టున కూర్చొని ఒకరినొకరు చూసుకుకుంటూ ఉండడంనెటిజన్లను ఆకట్టుకుంటోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌