అనుష్క స్లిమ్ లుక్.. చూస్తే షాకే!

Published : Feb 11, 2019, 04:15 PM ISTUpdated : Feb 11, 2019, 04:18 PM IST
అనుష్క స్లిమ్ లుక్.. చూస్తే షాకే!

సారాంశం

దక్షిణాది అగ్ర హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోన్న అనుష్క ఇప్పటికీఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. గతంలో 'సైజ్ జీరో' సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. 

దక్షిణాది అగ్ర హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోన్న అనుష్క ఇప్పటికీ ఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. గతంలో 'సైజ్ జీరో' సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది.

కానీ వెంటనే ఫలితాలు రాకపోవడంతో బాహుబలి 2 సినిమాలో కొత్త టెక్నాలజీ వాడి అనుష్కని కాస్త సన్నగా చూపించారు. ఆమె నటించిన 'భాగమతి' సినిమాలో కూడా బొద్దుగానే కనిపించింది. నేచురల్ పద్దతుల్లోనే బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.

కోన వెంకట్ నిర్మాణంలో సినిమా ఒప్పుకున్నా సమయంలో 'మా సినిమాలో అనుష్క లుక్ ఇలా ఉంటుందని' సన్నజాజిలా ఉన్న అనుష్క ఫోటోని పోస్ట్ చేసినప్పుడు అబ్బే.. కష్టం అని చాలా మంది అనుకున్నారు. కానీ అనుష్క తన స్లిమ్ లుక్ తో అందరికీ షాక్ ఇచ్చింది.

సగానికి సగం బరువు తగ్గిపోయి నాజుకుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన అనుష్క అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఎంతైనా.. సన్నబడి తన అందాన్ని మరింత పెంచుకుందనే చెప్పాలి! 

 

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?