అంతరిక్షం సెన్సార్ టాక్.. ఓ కొత్త ప్రపంచమట!

Published : Dec 14, 2018, 06:48 PM ISTUpdated : Dec 14, 2018, 07:18 PM IST
అంతరిక్షం సెన్సార్ టాక్..  ఓ కొత్త ప్రపంచమట!

సారాంశం

టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే ముందు నుంచే వాటిపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంటుంది. ఆ తరహాలో ప్రతిసారి మెగా యువ హీరో వరుణ్ తేజ్ అంచనాలను పెంచుకుంటూ వస్తున్నాడు. 

టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే ముందు నుంచే వాటిపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంటుంది. ఆ తరహాలో ప్రతిసారి మెగా యువ హీరో వరుణ్ తేజ్ అంచనాలను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు స్పెస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అంతరిక్షం 900KMPH సినిమా కోసం కూడా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

నేడు సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకొని క్లిన్ యూ సర్టిఫికెట్ ను అందుకుంది. సెన్సార్ సబ్యుల కత్తెరకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మంచి ఇంప్రెషన్ తెచ్చుకొని విడుదలకు సిద్ధమైంది. సినిమాలో సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు సంకల్ప్ అద్భుతంగా చూపించాడు అని అంతరిక్షంలో సినిమా కొనసాగే తీరు ఎంతో ఉత్కంఠను కలిగిస్తుందనిక్ అంటున్నారు. 

మొత్తానికి సినిమా అన్ని పనులను ఫినిష్ హెచేసుకొని డిసెంబర్ 21న రిలీజ్ కి సిద్ధమైంది. ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ లో క్రిష్ - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అదితిరావ్ హైదరి - లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఇక ప్రశాంత్ విహారి ఈ ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?