యాంకర్ లాస్య తల్లి కాబోతుంది!

యాంకర్ లాస్య తల్లి కాబోతున్న విషయాన్ని ఫోటోలతో సహా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. శుక్రవారం నాడు సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న ఆమె తల్లి కాబోతున్న విషయాన్ని తెలిపింది.
చాలా కాలం పాటు మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించిన లాస్య రెండేళ్ల క్రితం అతడిని వివావం చేసుకుంది. తన భర్త తనను ఎంతగానో అర్ధం చేసుకుంటాడని వరల్డ్ లో బెస్ట్ హస్బెండ్ అంటూ ఎన్నో సార్లు చెప్పింది.
మొదట ఈ ఫోటో షేర్ చేసిన లాస్య 'సర్ప్రైజ్' అంటూ క్యాప్షన్ పెట్టింది. అప్పటికే నెటిజన్లకు విషయం అర్ధమై కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.
ఆ తరువాత కాసేపటికే ఆమె తను ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
లాస్య
By Udaya DFirst Published 16, Feb 2019, 12:04 PM IST