అబ్బాయిలు కూడా కోరికలు తీర్చాల్సిందే.. కాస్టింగ్ కౌచ్ పై అమ్రిష్ పురి మనవడు షాకింగ్ కామెంట్స్

Published : Jan 22, 2023, 04:20 PM IST
అబ్బాయిలు కూడా కోరికలు తీర్చాల్సిందే.. కాస్టింగ్ కౌచ్ పై అమ్రిష్ పురి మనవడు షాకింగ్ కామెంట్స్

సారాంశం

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యారు. తమకు జరిగిన చేదు అనుభవాలని పంచుకున్నారు.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యారు. తమకు జరిగిన చేదు అనుభవాలని పంచుకున్నారు. నటులపై, నిర్మాతలపై, దర్శకులపై చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఇండస్ట్రీలో అమ్మాయిలకే అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదురవుతాయట. ఈ హాట్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు 80, 90 దశకాల్లో డెడ్లీ విలన్ గా అలరించిన అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి. వర్ధన్ పురి 2019లో 'యే సాలి ఆషీకీ' అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో అవకాశాలు కోసం వర్ధన్ కి కూడా తిప్పలు తప్పలేదట. 

మంచి అవకాశాలు కావాలంటే అమ్మాయిల తరహాలోనే అబ్బాయిలు కూడా కోరికలు తీర్చాలిందే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. డబ్బులు అడుగుతారు.. ఇవ్వాల్సిందే. కొన్నిసార్లు డబ్బు తీసుకుని కూడా మోసం చేస్తారు. అలాంటి సంఘటనలు నేను చూశాను. అదృష్టవశాత్తూ అలాంటి సంఘటనల నుంచి నేను తప్పించుకోగలిగాను. 

అలాంటి వారి నుంచి తప్పించుకుంటూ ప్రస్తుతం నా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నా ఈ క్రేజీ విలన్ మనవడు కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వర్ధన్ పురి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?