ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా?

Published : Jul 19, 2024, 04:26 PM IST
ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా?

సారాంశం

నాగశౌర్య హీరోగా దర్శకుడు సుందర్ సూర్య 'అమ్మమ్మగారిల్లు' అనే సినిమాను

నాగశౌర్య హీరోగా దర్శకుడు సుందర్ సూర్య 'అమ్మమ్మగారిల్లు' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. షామిలి ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. కుటుంబ కథా నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

అమ్మమ్మ కోసం కుటుంబాన్ని మొత్తం ఒకటిగా కలపాలని ప్రయత్నించే ఓ మనవడి కథే ఈ సినిమా. ట్రైలర్ మొత్తం కూడా ఫ్యామిలీ సీన్స్, సెంటిమెంట్ తో నింపేశారు. కానీ ఎమోషన్ మాత్రం ఆకట్టుకునేలా లేదు. సీన్స్ లో డెప్త్ కూడా లేదనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా వారికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  


 

PREV
click me!

Recommended Stories

భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా