మరో సక్సెస్ కోసం స్పెషల్ కేరింగ్

Published : Jul 12, 2019, 11:43 AM IST
మరో సక్సెస్ కోసం స్పెషల్ కేరింగ్

సారాంశం

యువ హీరో అడివిశేష్ మరో బాక్స్ ఆఫీస్ హిట్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. క్షణం - గూఢచారి వంటి డిఫరెంట్ కథలతో మంచి సక్సెస్ లను అందుకున్న అడివి శేష్ నెక్స్ట్ ఎవరు అనే సినిమాతో రెడీ అవుతున్నాడు.   

యువ హీరో అడివిశేష్ మరో బాక్స్ ఆఫీస్ హిట్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. క్షణం - గూఢచారి వంటి డిఫరెంట్ కథలతో మంచి సక్సెస్ లను అందుకున్న అడివి శేష్ నెక్స్ట్ ఎవరు అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. 

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని శేష్ సినిమా రిలీజ్ విషయంలో నెమ్మదిగా ఆలోచిస్తున్నాడు. అసలైతే సినిమాను ఆగస్ట్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఆ నెలంతా బడా హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. 

సాహూ  - మన్మథుడు - గ్యాంగ్ లీడర్ - రణరంగం వంటి క్రేజ్ ఉన్న సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. అన్ని సినిమాలపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడంతో అడివి శేష్ 'ఎవరు; ని రిలీజ్ చేయడానికి సాహసం చేయడం లేదు. కూల్ గా అన్ని సినిమాలు వెళ్లిపోయిన తరువాత రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్.  

PREV
click me!

Recommended Stories

మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్