జెర్సీ: నాని రొమాంటిక్ టచ్!

Published : Mar 21, 2019, 05:40 PM IST
జెర్సీ: నాని రొమాంటిక్ టచ్!

సారాంశం

నాని జెర్సీ సినిమాతో రొమాంటిక్ టచ్ గట్టిగానే ఇవ్వనున్నట్లు టీజర్ తో చెప్పేశాడు. జెర్సీ సినిమాకు సంబందించిన సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. 

నాని జెర్సీ సినిమాతో రొమాంటిక్ టచ్ గట్టిగానే ఇవ్వనున్నట్లు టీజర్ తో చెప్పేశాడు. జెర్సీ సినిమాకు సంబందించిన సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. 

అదేంటో గాని విన్నపాటుగా అనే సాంగ్ లో నాని హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తో రొమాంటిక్ గా కనిపించడం బావుంది. స్నానం చేసి వస్తా.. పెళ్లి చేసుకుందాం అనే డైలాగ్ సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది. ఒక క్రికెటర్ నాని ఈ సినిమాలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. 

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఏప్రిల్ 19న ఈ స్పోర్ట్స్ డ్రామా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

PREV
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి