మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం

Published : Sep 20, 2018, 09:45 AM ISTUpdated : Sep 20, 2018, 10:19 AM IST
మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం

సారాంశం

నటుడు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది

ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మోహన్‌బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ(85) కన్నుమూశారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో గురువారం ఉదయం ఆరు గంటలకు మంచు లక్ష్మమ్మ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. రేపు మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి.

PREV
click me!

Recommended Stories

Comedian Remuneration: గంటకు లక్ష రూపాయలు, స్టార్‌ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న కమెడియన్‌ ఎవరో తెలుసా?
Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్