అభినేత్రి 2 టీజర్: 2 దెయ్యాల గోలలో ప్రభుదేవా

Published : Apr 16, 2019, 05:37 PM IST
అభినేత్రి 2 టీజర్: 2 దెయ్యాల గోలలో ప్రభుదేవా

సారాంశం

అభినేత్రి సినిమాతో సౌత్ లో చాలా రోజుల తరువాత మంచి హిట్ అందుకున్న ప్రభుదేవా ఇప్పుడు సీక్వెల్ తో రెడీ అవుతున్నాడు. అయితే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది. 

ఈ టీజర్ జనాలను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పార్ట్ లో తమన్నా హారర్ సీన్స్ తో భయపెడితే ఇప్పుడు ప్రభుదేవా కూడా సిద్దమయ్యాడు. రెండు దెయ్యాల మధ్య పోరు సినిమాలో కీలక కథాంశం. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మించారు. ఇక సినిమాకు  మే 1న రిలీజ్ చేయనున్నారు.     

                                                  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?