అల్లు అర్జున్ - త్రివిక్రమ్: ఆగస్ట్ 15న స్పెషల్ న్యూస్

Published : Aug 12, 2019, 05:25 PM ISTUpdated : Aug 12, 2019, 05:28 PM IST
అల్లు అర్జున్ - త్రివిక్రమ్: ఆగస్ట్ 15న స్పెషల్ న్యూస్

సారాంశం

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాకు సంబందించిన మరో అప్డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకు చిత్ర యూనిట్ చెప్పలేదు. టైటిల్స్ పై ఇప్పటికే ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి.   

అయితే వాటన్నటికి చెక్ పెట్టె విధంగా ఆగస్ట్ 15న చిత్ర యూనిట్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనుంది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా సినిమా అఫీషియల్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో పాటు ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉంటాయట. 

త్రివిక్రమ్ నుంచి కోరుకునే పంచ్ లు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఒక అబద్దం చుట్టూ తిరిగే ఈ సినిమాలో జులాయి తరహా స్క్రీన్ ప్లే కూడా ఉంటుందని సమాచారం. ఇక టైటిల్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో చాలా పుకార్లు వస్తున్నప్పటికీ త్రివిక్రమ్ టీమ్ ఇంకా వాటిపై క్లారిటీ ఇవ్వేలేదు. మరి ఆగస్ట్ 15న ఎలాంటి టైటిల్ ని రిలీజ్ చేస్తారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌