బిగ్ బాస్ బ్యూటీ బి గ్రేడ్ ట్రైలర్: 90ML

Published : Mar 04, 2019, 04:44 PM ISTUpdated : Mar 04, 2019, 05:16 PM IST
బిగ్ బాస్ బ్యూటీ బి గ్రేడ్ ట్రైలర్: 90ML

సారాంశం

 ట్రైలర్ వదిలితే సినిమా మీద అందరి ద్రుష్టి పడాలి అని చిత్ర యూనిట్ పడే ఆరాటం అంతా ఇంతా కాదు. కోలీవుడ్ లో ఇటీవల బూతు సినిమాల డోస్ చాలా ఎక్కువైందని చెప్పాలి. ఆ జబ్బును టాలీవుడ్ కి కూడా గట్టిగానే అంటిస్తున్నారు. తమిళ్ బిగ్ బాస్ బ్యూటీ  ఓవియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 90ML ట్రైలర్ ను ఇటీవల తెలుగులో కూడా రిలీజ్ చేశారు. 

ఇది చాలా తక్కువ అనేది సినిమా టైటిల్ కు ట్యాగ్ లైన్. సినిమాలో బూతుల పురాణం గట్టిగానే ఉంది. డబుల్ మీనింగ్ డైలాగులతో మందేసిన అమ్మాయిలు మాట్లాడితే ఇలానే ఉంటుంది అని ఎదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెగ్గులేసిన ప్రతి రౌండ్ కు మాటల్లో డోస్ ను పెంచుతూ ట్రైలర్ ని హైలెట్ చేశారు. 

ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా హీరో శింబు వర్క్ చేయడం విశేషం. సినిమాను ప్రమోట్ చేయడంలో ఈ హీరో ముందుంటున్నాడు. అంతే కాకుండా సినిమాలో స్పెషల్ రోల్ చేసినట్లు ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చాడు. అళగియ అసుర దర్శకత్వం వహించిన ఈ A సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

Netflix Top 10: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే..ధురంధర్ కి పోటీగా తెలుగు హీరో ఫ్లాప్ మూవీ
Dhurandhar 2 Controversy: చిక్కుల్లో ధురంధర్ 2.. ఈ టైంలో ఇలాంటి సినిమానా ? కోర్టు ఏం చేయబోతోంది..