లైవ్: మొదలైన 2.0 తెలుగు ప్రెస్ మీట్!

Published : Nov 26, 2018, 06:27 PM IST
లైవ్: మొదలైన 2.0 తెలుగు ప్రెస్ మీట్!

సారాంశం

శంకర్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ 2.0 మొత్తానికి విడుదలకు సిద్ధమైంది. తమిళ్ లో కంటే తెలుగులోనే ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రజినీకాంత్ కి ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా సినిమాను వెయ్యికి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. 

విడుదల తేదీ 29కి ఎక్కువ సమయం లేకపోవడంతో చిత్ర యూనిట్ తెలుగులో ప్రమోషన్ డోస్ ను పెంచింది. ప్రస్తుతం మీడియాతో చిత్ర యూనిట్ మీటింగ్ తో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కోసం కొన్ని గంటల క్రితమే రజినీకాంత్ శంకర్ అక్షయ్ కుమార్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం లైవ్ ఈవెంట్ వస్తోంది. లైవ్ ను కింద ఇచ్చిన లింక్ లో వీక్షించవచ్చు. 

 

                                                  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?