దీపావళి స‌ర్‌ప్రైజ్.. వీరుష్క స్పెషల్ పిక్స్

Published : Oct 28, 2019, 11:19 AM IST
దీపావళి స‌ర్‌ప్రైజ్.. వీరుష్క స్పెషల్ పిక్స్

సారాంశం

వీరుష్క మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారారు. రెగ్యులర్ గా సింగిల్ ఫ్రేమ్ లో కనిపించే విరాట్ - అనుష్క ఈ సారి మాత్రం ట్రెడిషనల్ లుక్ లో దీవాలి సర్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రొఫెషినల్ గా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ ని ఏ మాత్రం మిస్ అవ్వడనేది అందరికి తెలిసిన విషయమే.

ఇండియన్ స్టార్ సెలబ్రేటిస్ లో ఒకరైన వీరుష్క మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారారు. రెగ్యులర్ గా సింగిల్ ఫ్రేమ్ లో కనిపించే విరాట్ - అనుష్క ఈ సారి మాత్రం ట్రెడిషనల్ లుక్ లో దీవాలి సర్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రొఫెషినల్ గా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ ని ఏ మాత్రం మిస్ అవ్వడనేది అందరికి తెలిసిన విషయమే.  అలాగే అనుష్క కూడా విరాట్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఈ ఇద్దరు కలిసి దీపావళి సందర్బంగా విడుదల చేసిన స్పెషల్ పిక్స్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ట్రెడిషన్ డ్రెస్సుల్లో ఈ జంట చూడామచ్చటగా ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ ని కోహ్లీ సేన ట్రోపి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే అనుష్క కూడా మంచి సక్సెస్ లతో సినీ లైఫ్ లో  ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె రెండు బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో ప్రొడ్యూసర్ గా ఒక సినిమాను స్టార్ట్ చేయాలనీ అనుష్క ప్లాన్ చేసుకుంటోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?