రమణను ఫుల్ గా వాడుకున్న జబర్దస్ టీం..

Published : Mar 10, 2020, 06:32 PM IST
రమణను ఫుల్ గా వాడుకున్న జబర్దస్ టీం..

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరులో ఫేమస్ అయిన డైలాగుల్లో ముందు గా గుర్తొచ్చేది 'రమణ లోడెత్తెలిరా...  లేకపోతే చెక్ పోస్ట్ పడతాది'  ఈ డైలాగ్ థియేటర్లను షేక్ చేసింది. 

 
జబర్దస్త్ లోని మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ టీం స్కిట్ లో భాగంగా రమణ ను ఫుల్ గా వాడుకున్నారు. అవినాష్ ,కార్తిక్ ..  రమణ లోడెత్తే లిరా బదులు  నన్ను ఎత్తెలిరా అంటూ  రమణ ను ఓ ఆటాడుకున్నారు. ఈవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఈ రమణ స్కిట్ ప్రసారం కానుంది.
 
ఇక రమణ స్కిట్ లోకి ఎంట్రీ ఇవ్వగానే  జబర్దస్త్ జడ్జ్ రోజా రమణా లోడెత్తా లిరా అంటూ డైలాగ్ చెప్పింది. రోజా తోపాటు  ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో జడ్జ్ గా యాంగ్రీ యంగ్ హీరో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు. ఇటీవలే హిట్ తో ప్రేక్షకులముందుకు వచ్చి  విశ్వక్ కెరీర్ లో మొదటి హిట్ కొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?