హీరోయిన్ తో ఘాటైన లిప్ లాక్.. షాకిచ్చిన పూరి కొడుకు

prashanth musti   | Asianet News
Published : Feb 10, 2020, 03:17 PM IST
హీరోయిన్ తో ఘాటైన లిప్ లాక్.. షాకిచ్చిన పూరి కొడుకు

సారాంశం

పూరి జగన్నాథ్ తనయుడు నెక్స్ట్ సినిమాతో కొత్త వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. తండ్రి డైరెక్షన్ లో చేసిన మొదటి సినిమా మెహబూబా తో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు నెక్స్ట్ సినిమాతో కొత్త వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. తండ్రి డైరెక్షన్ లో చేసిన మొదటి సినిమా మెహబూబా తో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేడు సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేశారు.

అయితే పోస్టర్ తో చిత్ర యూనిట్ ఆడియెన్స్ మైండ్ ని ఒక్కసారిగా వారి వైపుకు తిప్పుకుంది. సినిమాలో రొమాంటిక్ డోస్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదు గాని పోస్టర్స్ తోనే ఇఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు. బస్సుపై ఫుట్ బోర్డు చేస్తూ  హీరోయిన్ పేదలపై హార్డ్ కిస్ ఇస్తున్నట్లు ఆకాష్ ఇచ్చిన స్టిల్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన పనులు ఎండింగ్ లో ఉన్నాయి.

వీలైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని సినిమాని మే29 న రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. మరీ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ కథ మాటలు అందించాడు. ఆయన శిష్యుడు అనిల్ పూడూరి దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ సినిమాకు ఛార్మి కో ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సంగీతం: సునీల్ కశ్యప్.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?