మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య

Published : Sep 09, 2020, 06:34 AM ISTUpdated : Sep 09, 2020, 10:58 AM IST
మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య

సారాంశం

టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాదులోని మధురానగర్ లో గల తన నివాసంలో ఆమె ఉరివేసుకుని చనిపోయారు. ఆమె మౌనరాగం సీరియల్ లో నటించారు.

హైదరాబాద్: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాదులోని మధురానగర్ లో గల తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. 

శ్రావణి మనసు మమత, మౌనరాగం సీరియల్స్ లో నటించారు. ప్రేమ వైఫల్యమే శ్రావణి ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?