ప్రియుడితో లిప్ లాక్.. ఫోటో షేర్ చేసిన స్టార్ హీరో చెల్లి

Published : Feb 28, 2020, 09:48 PM IST
ప్రియుడితో లిప్ లాక్.. ఫోటో షేర్ చేసిన స్టార్ హీరో చెల్లి

సారాంశం

బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ క్రేజీ హీరో. డాన్సులు, ఫైట్స్, పెర్ఫామెన్స్ తో టైగర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ క్రేజీ హీరో. డాన్సులు, ఫైట్స్, పెర్ఫామెన్స్ తో టైగర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా టైగర్ బాలీవుడ్ లో రాణిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ బిజినెస్ లో సెటిల్ అయింది. 

 

కానీ టైగర్ ష్రాఫ్ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కువగా లవ్ ఎఫైర్ లతో వార్తల్లో నిలుస్తోంది. టైగర్ ష్రాఫ్.. హాట్ బ్యూటీ దిశా పటానితో కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ సినిమా సెలెబ్రెటీలకు ఏమాత్రం తీసిపోదు. ఆమెని ఇన్స్టాగ్రామ్లో అభిమానులు లక్షల సంఖ్యలో ఫాలో అవుతున్నారు. 

పార్టీలు, పబ్బులు,బీచ్ లు, వెకేషన్స్ తో కృష్ణ ష్రాఫ్ సందడి చేస్తూ ఉంటుంది. ఒంటరిగా కాదు.. ఆమెకు కూడా ప్రియుడు ఉన్నాడు. ప్రస్తుతం కృష్ణ ష్రాఫ్ తన ప్రియుడు ఏబాన్ హ్యామ్స్ తో రొమాంటిక్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. అంతే కాదు ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. 

తన ప్రియుడికి లిప్ లాక్ కిస్ ఇస్తున్న ఫోటోని కూడా షేర్ చేసింది. బికినిలో ప్రియుడితో సన్నిహితంగా కృష్ణ ష్రాఫ్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?