పెళ్ళైన కొత్తలోనే అతడితో ఎఫైర్.. రూమర్స్ పై కరీనా హాట్ కామెంట్స్

Published : Mar 27, 2020, 05:48 PM IST
పెళ్ళైన కొత్తలోనే అతడితో ఎఫైర్.. రూమర్స్ పై కరీనా హాట్ కామెంట్స్

సారాంశం

బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. బాలీవుడ్ లో లవ్ ఎఫైర్స్ విషయాలు వైరల్ అవుతుండడం సహజమే. బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా వాటిని అంతగా పట్టించుకోరు.

బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. బాలీవుడ్ లో లవ్ ఎఫైర్స్ విషయాలు వైరల్ అవుతుండడం సహజమే. బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా వాటిని అంతగా పట్టించుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం రూమర్స్ పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే అభిమానుల్లో లేనిపోని అనుమానాలు తలెత్తుతాయి. 

కరీనా కపూర్ విషయంలో కూడా ఇలాంటి రూమర్స్ చాలానే ఉన్నాయి. తాజాగా కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్ తో తన లవ్ ఎఫైర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ ల వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. ఆ మరుసటి ఏడాది 2001లో హృతిక్, కరీనా కపూర్ జంటగా యాదీన్ అనే చిత్రంలో నటించారు. 

అప్పట్లో హృతిక్, కరీనా కపూర్ మధ్య హాట్ ఎఫైర్ సాగిందనే ప్రచారం ఉంది. ఆ సమయంలో హృతిక్, కరీనా ఇద్దరి కుటుంబాల్లో వీరి గురించి చర్చ జరిగిందనే ప్రచారం కూడా జరిగింది. దీనితో కరీనా కపూర్ మాట్లాడుతూ.. హృతిక్ నాకు మంచి స్నేహితుడు. మా స్నేహం దెబ్బతినేలా మా మధ్య ఎలాంటి సంఘటన జరగలేదు. 

బిగ్ బాస్ పిల్ల ఇలా రెచ్చిపోతే ఆపడం కష్టమే(హాట్ ఫోటోస్)

మా గురించి అప్పట్లో జరిగిన ప్రచారం మొత్తం ఓ జోక్. నటిగా ఉన్నప్పుడు అసత్య వార్తలని వినక తప్పదు. మా ఇద్దరిని తప్పుగా చిత్రీకరిస్తూ కొన్ని అసభ్య పుకార్లు కూడా పుట్టించారు. వాటన్నింటినీ తాను భరించానని, సెలేబ్రిటిగా ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని కరీనా పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?