జార్జి రెడ్డి మూవీ.. ఆడియెన్స్ రియాక్షన్ ఇది

By Prashanth MFirst Published Nov 22, 2019, 8:40 AM IST
Highlights

రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన జార్జిరెడ్డికి చిత్ర యూనిట్ పెద్దగా ప్రమోషన్స్ చేయనప్పటికీ  ట్రైలర్స్ వివాదాలే మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రాత్రి నుంచి పలు ఏరియాల్లో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఇకపోతే సినిమా చూసిన ఆడియెన్స్ ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు. 

టాలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ టాపిక్ అవుతున్న చిత్రం జార్జి రెడ్డి. రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన జార్జిరెడ్డికి చిత్ర యూనిట్ పెద్దగా ప్రమోషన్స్ చేయనప్పటికీ ట్రైలర్స్ వివాదాలే మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రాత్రి నుంచి పలు ఏరియాల్లో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఇకపోతే సినిమా చూసిన ఆడియెన్స్ ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు.

ముందుగా జార్జిరెడ్డిగా నటించిన యువ కథానాయకుడు సందీప్ మాధవ్ నటన అద్భుతంగా ఉందని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ సీన్ - రెయిన్ ఫైట్ అలాగే ఇంటర్వెల్ బ్లాక్ సినిమాలో హైలెట్ గ ఉన్నాయని చెబుతున్నారు. ఇక మరికొంత మంది సినిమాలో అసలు పాయింట్ మిస్సయ్యిందని చెబుతున్నారు. ఫైనల్ గా ఆడియెన్స్ అంచనాలకు సినిమా చేరువవ్వలేదని టాక్ వస్తోంది.

వన్ మ్యాన్ షోగా సందీప్ కి పాజిటివ్ కామెంట్స్ అందుతున్నప్పటికీ స్క్రీన్ ప్లే కరెక్ట్ లేకపోవడంతో మైనెస్ అయ్యిందని అంటున్నారు. డైలాగ్స్ - బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కెమెరా పనితనం సినిమాలో ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలు బావున్నాయని ట్వీట్స్ చేస్తున్నారు. ఫైనల్ గా సినిమాలో అసలైన కథ మిస్ అయ్యిందని ఇంకా బాగా తీసి ఉండాల్సింది అని ఆడియెన్స్ వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు.

below avg-average

looks like director stuck between biopic and commercial movie

without proper screenplay
edo undi ante undi
emotional connect 👎👎👎
last lo geroge ni podavadaniki vastunte lallan (who killed george) ani arustunaru theatre lo badha padakunda 🤦‍♂️

— 🚩 (@EvadaiteNakenti)

Completed my show in Miyapur CineTown
Watta Movie😍😍👌🏻👌🏻
Synonym of Biopic💥 terrific acting bro
Jus lived in d character🔥🔥👌🏻

— Deshik Tendulkar (@DeshikTendulkar)

 

If you,
A fan
An Osmania University alumni
Fan of Cheguevara
A
Have a rebel in you.
Go watch

Before that, read a little bit about him so that some scenes makes sense and will be able to connect the dots and figure out what actually happened

— NullPointerException (@mahi0x00)
click me!