అతడితో తేజస్వికి పెళ్లి చేస్తా.. గీతా మాధురి

Published : May 19, 2020, 01:58 PM ISTUpdated : May 19, 2020, 02:00 PM IST
అతడితో తేజస్వికి పెళ్లి చేస్తా.. గీతా మాధురి

సారాంశం

ప్రముఖ గాయని గీతా మాధురి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వినసొంపైన గీతాలతో పాటు.. కుర్రకారుని హుషారెత్తించే పాటలని సైతం గీతా మాధురి అలవోకగా పాడింది.

ప్రముఖ గాయని గీతా మాధురి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వినసొంపైన గీతాలతో పాటు.. కుర్రకారుని హుషారెత్తించే పాటలని సైతం గీతా మాధురి అలవోకగా పాడింది. గీతా మాధురి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. 

గీతా మాధురి తాజాగా హలొ యాప్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు గీతా మాధురి సమాధానాలు ఇచ్చింది. కొందరు నెటిజన్లు గీతా మాధురికి బిగ్ బాస్ 2కి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. బాగ్ బాస్ 2 లో పాల్గొన్న వారిలో ఇద్దరికి పెళ్లి చేయాల్సి వస్తే ఎవరెవరికి చేస్తారు అని ప్రశ్నించారు. 

దీనికి గీతా మాధురి సమాధానం చెబుతూ.. తనకు గమనించిన దానిప్రకారం సామ్రాట్, తేజస్విలకు పెళ్లి చేస్తే బావుంటుందని గీతా మాధురి తెలిపింది. తాను పెళ్లి చేయాల్సి వస్తే వారిద్దరికీ చేస్తానని గీతా మాధురి తెలిపింది. 

ప్యాంట్ జిప్ విప్పేసి లోదుస్తులతో ఎక్స్ పోజింగ్.. యంగ్ బ్యూటీ బోల్డ్ షో

ఒకరిని చంపాల్సి వస్తే మూడుసార్లు ఎంట్రీ ఇచ్చిన నూతన నాయుడు గారిని చంపేస్తా అని తెలిపింది. కౌశల్, తాను కాకుండా ఫైనల్స్ కు చేరుకునే అర్హత రోల్ రైడకి కూడా ఉందని.. అతడు గేమ్ చాలా బాగా ఆడదాని గీతా మాధురి కితాబిచ్చింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?