టీవీ ఆర్టిస్ట్ లకి తెలంగాణా ప్రభుత్వ సాయం!

Published : Nov 19, 2019, 02:33 PM IST
టీవీ ఆర్టిస్ట్ లకి తెలంగాణా ప్రభుత్వ సాయం!

సారాంశం

తెలంగాణా సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని  పశుసంక్షేమ భవన్ లోని తన చాంబర్ లో టీవీ ఆర్టిస్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. 

తెలంగాణా సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని  పశుసంక్షేమ భవన్ లోని తన చాంబర్ లో టీవీ ఆర్టిస్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎఫ్ డీ సీ సిఐఓ కిషోర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్  మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

రాంచరణ్ హీరోయిన్ సెక్సీ ఫోజులు.. హాట్ ఫొటోస్ వైరల్!

టీవీ ఆర్టిస్టు ల సమస్యలను దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టిస్టులకు ప్రతి ఒక్కరికి త్వరలోనే హెల్త్ కార్డులను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జనవరిలో టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?